Trivikram : సినిమాలో పదునైన మాటలను విసురుతూ ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాడు దర్శకుడు త్రివిక్రమ్. మొదట్లో రచయితగా రాణించిన త్రివిక్రమ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నాడు. చివరిగా అల వైకుంఠపురములో చిత్రంతో పలకరించిన త్రివిక్రమ్ త్వరలో మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని కథానాయికగా ఎంపిక చేయగా, ఆ తర్వాత సమంత పేరు వార్తలలోకి వచ్చింది.
ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు అయినా త్రివిక్రమ్ అన్నీ అయి చూసుకుంటున్నాడని ప్రచారం జరిగింది. ఒరిజినల్ కథకు పవన్ ఇమేజ్ కోసం అనేక మార్పులు చేశారట త్రివిక్రమ్. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.15 కోట్లను త్రివిక్రమ్ కి ఇస్తున్నారట. దాంతోపాటు లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా ఆయనకు ఉందట. ఓ పూర్తి స్థాయి చిత్రానికి దర్శకత్వం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే అధికంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి తీసుకుంటున్నారట.
టాలీవుడ్‌లో రాజమౌళి మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేయకపోయినా కూడా అంత మొత్తం అందుకుంటున్నాడంటే ఇది గొప్ప విషయమనే చెప్పాలి. భీమ్లా నాయక్ లో మనం త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ చూడవచ్చు. జనవరి 12న భీమ్లా నాయక్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాతలు విడుదల వాయిదా వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…