Tollywood : ఒక సినిమాకి హీరో, హీరోయిన్, విలన్ పాత్రలు ఎంత ముఖ్యమో కమెడియన్ కూడా అంతే ముఖ్యం. కామెడీ పండించాలంటే ఆ వ్యక్తికి నవరసాల పోషణ తెలిసుండాలి. ఒకప్పుడు బ్రహ్మానందం తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించాడు. హీరోలను కూడా పక్కన పెట్టి కమెడియన్స్ కోసమే సినిమాలు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే జబర్ధస్త్ కార్యక్రమం వల్ల చాలా మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు.
ప్రజంట్ జనరేషన్ కమెడియన్స్ అంతా ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఫ్లయింగ్ కలర్స్ అనే పేరుతో ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని, ఎప్పటికప్పుడు కలుస్తుంటారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా సంవత్సర కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి గెట్ టు గెదర్ లా పార్టీ చేసుకున్నారు.
తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని ఒక పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ యాక్టర్ ధనరాజ్ ఫోటోతోపాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. అందరు కమెడియన్స్ ఒకే చోట కనిపిస్తూ ఉంటే ఈ ఫ్రేమ్ అభిమానులకి కనుల పండుగగానే ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…