Tollywood : మరో సెలెబ్రిటీ జంట విడాకుల దుమారం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tollywood &colon; ఈమధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా భార్య భర్తల మధ్య విడాకులు చాలా కామన్ అయ్యాయి&period; అలాగే సెలెబ్రిటీలు కూడా తమ జీవితంలో విడాకులు అనేవి చాలా రెగ్యులర్ గా జరుగుతున్నాయి&period; అటు సోషల్ మీడియాకి&comma; అభిమానులకు కూడా తమ ఫేవరెట్ సెలెబ్రిటీల విడాకులు అంటే కాస్త ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది&period; రీసెంట్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపిన నాగచైతన్య&comma; సమంతల విడాకులు కూడా తారా స్థాయికి చేరాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-14008 size-full" title&equals;"Tollywood &colon; మరో సెలెబ్రిటీ జంట విడాకుల దుమారం&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;divorce-1&period;jpg" alt&equals;"Tollywood another celebrity couple divorce news " width&equals;"1200" height&equals;"809" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియాలో సమంతపై జరిగిన విపరీతమైన ట్రోల్స్ కి&comma; యూట్యూబ్ ఛానెల్స్ లో తన పర్సనల్ విషయాలను బయటకు లాగి&period;&period; ఆమె వ్యక్తిగత జీవితంపై పలు ఊహాగానాలు చేసినందుకు గాను సామ్&period;&period; ఆన్ లైన్ ఛానెల్స్ పై&comma; పలువురిపై పరువు నష్టం కేసులను పెట్టారు&period; ఇదిలా ఉండగా&period;&period; లేటెస్ట్ సమాచారం ప్రకారం మరో సెలెబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా కాలం క్రితం వార్తల్లో నిలిచిన బిగ్గెస్ట్ ఫ్యామిలీకి చెంది అమ్మాయి&period;&period; తన భర్తతో పలు వివాదాల కారణంగా విడాకులు తీసుకుంటుందని తెలుస్తోంది&period; అలాగే ఆమె భర్త చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్నారు&period; ఇప్పుడు ఈ జంట సమస్యల్ని ఎదుర్కుంటున్నారని&comma; విడిపోవాలని అనుకుంటున్నారని&period;&period; తెలిపినట్లు గాసిప్స్ వస్తున్నాయి&period; భార్యభర్తల మధ్య ఉండాల్సిన అడ్జెస్ట్ మెంట్&comma; త్యాగం&comma; నమ్మకం&comma; అర్థం చేసుకోవడం లాంటివి వీరి మధ్య లోపించాయని&comma; అందుకే ఎంతో మంది అభిప్రాయం ప్రకారమే వారు విడాకులు తీసుకుంటున్నారని సమాచారం&period; మరి ఏమవుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM