సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అవసరాల కోసం…హోదా కోసం ఎవరు ఎవరితో అయినా కలవక తప్పదు. ఎవరు ఎవరిని అయినా రకరకాలుగా ఉపయోగించుకుంటూనే ఉంటారు.. ఇక్కడ అవసరాల కోసం హీరోయిన్లు- హీరోలు, హీరోయిన్లు- దర్శకుల మధ్య ఎఫైర్లు- సహజీవనాలు చాలా కామన్. వీరిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉన్నంతవరకు ఇబ్బంది లేదు.. కాని వారి అవసరాలు తీరాక ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎఫైర్లు చాలా సింపుల్ గా నడుస్తూ ఉంటాయి. తాజాగా ఓ పెద్ద హీరో ఓ అమ్మాయితో కొత్త రిలేషన్ మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.
ఆ సీనియర్ హీరో ఎప్పుడు ఎఫైర్స్ తో వార్తలలో నిలుస్తూనే ఉంటాడు. అమ్మాయిలు స్నేహాలు అంటే ఇష్టం అని, కానీ అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని టాక్. అప్పుడప్పుడు అతని రిలేషన్స్ కి సంబంధించి తెగ గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ చాలా గుట్టు చప్పుడు లేకుండా సాగుతుందని టాక్. ఇలాంటి వ్యవహారాల వల్లే ఎప్పడో ఓసారి విదేశంలో పోలీసుల వల్ల ఇబ్బంది కూడా పడ్డారని అంటారు. తాజగా ఓ అమ్మాయి ఆయనకు దగ్గరయిందని టాక్ వినిపిస్తోంది. ఆ అమ్మాయి ఓ మాజీ ప్రజా ప్రతినిధి బంధువు అని సమాచారం.
ఆ అమ్మాయి ఏ కారణంతో ఈయన దగ్గరకు వచ్చారో కానీ అలా అలా ఇద్దరి మధ్య బంధం పెరిగిందని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అధికార కార్యక్రమాల బంధమా? లేక అంతకు మించా అన్నది తెలియదు కాని ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. మరింత పొగ వస్తే కాని అప్పుడు నిప్పు కనిపించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మీటూ ఉద్యమం తర్వాత తప్పుడు పనులు చేసే చాలా మంది సెలబ్రిటీల బాగోతాలు బయటపడ్డ విషయం తెలసిందే. మనోడి జాతకం కూడా ఎప్పుడో బ్లాస్ట్ కావడం ఖాయం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…