Giving Money : మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌రాదా.. ఇస్తే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Giving Money &colon; ప్రపంచం మొత్తాన్ని ప్ర‌స్తుతం à°¨‌డిపిస్తున్న వాటిల్లో à°¡‌బ్బు ప్ర‌ధాన‌మైంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°¡‌బ్బు లేక‌పోతే ఏ à°ª‌ని చేయ‌లేం&period; ప్ర‌పంచ దేశాల‌న్నీ à°¡‌బ్బుపైనే ఆధార à°ª‌డ్డాయి&period; à°®‌నుషుల‌కు కూడా à°¡‌బ్బే ముఖ్యంగా మారింది&period; అందుకోసం ఎవ‌రైనా à°¸‌రే ఏం చేయడానికి అయినా à°¸‌రే వెనుకాడ‌డం లేదు&period; ఇక హిందువులు మాత్రం à°¡‌బ్బంటే à°²‌క్ష్మీదేవితో à°¸‌మాన‌à°®‌ని భావిస్తుంటారు&period; అందుక‌నే à°¡‌బ్బును ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌రు&period; పొర‌పాటున కింద à°ª‌డ్డా కూడా à°®‌ళ్లీ క‌ళ్ల‌కు అద్దుకుని తీసుకుంటారు&period; అంత‌టి à°®‌à°¹‌త్తు à°¡‌బ్బుకు ఉంది&period; అయితే చాలా మంది మంగ‌à°³‌&comma; శుక్ర వారాల్లో à°¡‌బ్బును ఇచ్చేందుకు à°¸‌సేమిరా అంటుంటారు&period; ఆయా రోజుల్లో వారు à°¡‌బ్బును ఇవ్వ‌రు&period; అయితే నిజంగానే ఆ రోజుల్లో à°¡‌బ్బును అప్పుగా ఇవ్వ‌కూడ‌దా&period;&period; అస‌లు శాస్త్రాలు ఏమంటున్నాయి&period;&period;&quest; పండితులు ఇందుకు ఏమ‌ని à°¸‌మాధానం చెబుతున్నారు&period;&period;&quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగ‌à°³‌వారానికి కుజ గ్ర‌హం అధిప‌తి&period; ఆయ‌à°¨ యుద్ధ కార‌కుడు&period; అలాగే మంగ‌à°³ అంటే శుభం అని అర్థం&period; అలాంటి రోజు à°¡‌బ్బును అప్పుగా ఇస్తే ఆ à°¡‌బ్బు à°®‌ళ్లీ వెన‌క్కి రాద‌ని&period;&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌ల్లో చిక్కుకుంటార‌ని భావిస్తుంటారు&period; అందుక‌నే మంగ‌à°³‌వారం ఎవ‌రూ à°¡‌బ్బును అప్పుగా ఇవ్వ‌రు&period; అలాగే కొంద‌రు ఈ రోజు à°¡‌బ్బు ఖ‌ర్చు పెట్టేందుకు కూడా వెనుక‌డుగు వేస్తుంటారు&period; ఇక ఇదే సూత్రాన్ని శుక్ర‌వారం విష‌యంలోనూ చాలా మంది పాటిస్తున్నారు&period; శుక్ర‌వారం&period;&period; అంటే à°²‌క్ష్మీదేవికి పూజ చేసే రోజు&period; అందుక‌ని à°²‌క్ష్మీవారం అని కూడా అంటుంటారు&period; అలాంటి రోజున à°¡‌బ్బును ఎవ‌రికైనా à°¸‌రే అప్పుగా ఇస్తే ఆ à°¡‌బ్బు తిరిగి వెన‌క్కి రాద‌ని భావిస్తుంటారు&period; అందుక‌నే శుక్ర‌వారం కూడా అప్పు ఇవ్వ‌రు&period; à°¡‌బ్బుల‌ను ఖ‌ర్చు చేయ‌రు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36469" aria-describedby&equals;"caption-attachment-36469" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36469 size-full" title&equals;"Giving Money &colon; మంగ‌à°³‌&comma; శుక్ర‌వారాల్లో à°¡‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌రాదా&period;&period; ఇస్తే ఏమ‌వుతుంది&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;giving-money&period;jpg" alt&equals;"Giving Money on Tuesday and Friday what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36469" class&equals;"wp-caption-text">Giving Money<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వాస్త‌వానికి&period;&period; ఇలా మంగ‌à°³‌&comma; శుక్ర‌వారాల్లో ఎవ‌రికీ à°¡‌బ్బును ఇవ్వ‌రాద‌నే విష‌యాన్ని శాస్త్రాల్లో ఎక్క‌à°¡à°¾ చెప్ప‌లేదు&period; దీన్ని ఒక అపోహ‌గా సృష్టించారు&period; అందుక‌నే దాన్ని చాలా మంది పాటిస్తూ à°µ‌స్తున్నారు&period; అంతేకానీ&period;&period; ఆయా రోజుల్లో à°¡‌బ్బు అప్పుగా ఇవ్వ‌రాదు&period;&period; అని శాస్త్రాల్లో ఎక్క‌à°¡à°¾ లేదు&period; క‌నుక మంగ‌à°³‌&comma; శుక్ర‌వారాల్లో à°¡‌బ్బుల‌ను ఖ‌ర్చు చేయ‌à°µ‌చ్చు&period; అలాగే అప్పుగా కూడా ఇవ్వ‌à°µ‌చ్చు&period; అయితే ఈ విష‌యం తెలిసిన à°¤‌రువాత కూడా ఇంకా ఎవ‌రికైనా పైన చెప్పిన లాంటి à°­‌యం ఉంటే&period;&period; అందుకు ఇక ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-36468" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;giving-money-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మంగ‌à°³‌&comma; శుక్ర‌వారాల సంగ‌తి అటుంచితే&period;&period; సాయంత్రం అయిన à°¤‌రువాత అంటే సూర్యాస్త‌à°®‌యం à°¤‌రువాత ఎవ‌రికీ అప్పు ఇవ్వ‌కూడ‌à°¦‌ని మాత్రం శాస్త్రాలు చెబుతున్నాయి&period; కేవ‌లం సూర్యోద‌యం అయ్యాకే అప్పు ఇవ్వాలి&period; తిరిగి సూర్యాస్త‌à°®‌యం అయ్యే à°µ‌à°°‌కు అందుకు అవ‌కాశం ఉంటుంది&period; కానీ సూర్యాస్త‌à°®‌యం అయ్యాక మాత్రం ఎవ‌రికీ అప్పు ఇవ్వ‌రాదు&period; దీని గురించి శాస్త్రాల్లో చెప్పారు&period; క‌నుక ఈ నియమం పాటిస్తే చాలు&period; ఇక ఈ నియ‌మం వారంలో అన్ని రోజుల‌కు à°µ‌ర్తిస్తుంది&period; 7 రోజుల్లో ఏ ఒక్క‌రోజు కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు&period; క‌నుక వారంలో ఏ రోజు అయినా à°¸‌రే సాయంత్రం అయ్యాక à°¡‌బ్బును అప్పుగా ఇవ్వ‌కండి&period; ఇస్తే à°®‌ళ్లీ రాద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM