Raisins : కిస్మిస్‌ల‌ను రోజూ ఈ స‌మ‌యంలో తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..

Raisins : కిస్మిస్ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచికి తియ్య‌గా, కాస్త పుల్ల‌గా కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి కిస్మిస్‌ల‌ను కేవ‌లం స్వీట్ల‌తోనే కాదు.. రోజూ తినాలి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా చూసుకోవచ్చు. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కిస్మిస్‌లలో రాగి, ఇనుము, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. కాబట్టి ర‌క్త‌హీన‌త‌ ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. త్వరగా గాయాలు నయం అవుతాయి. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

Raisins

కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కంటి రోగాల నుంచి రక్షణనిస్తాయి. దీని వ‌ల్ల క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చూపు మెరుగు ప‌డుతుంది. అలాగే రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు. కిస్మిస్ పండ్లను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.

క‌నుక మ‌న‌కు కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని చెప్ప‌వ‌చ్చు. కాబ‌ట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా వీటిని తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పోష‌కాల‌కు పోష‌కాలు.. అన్నీ ల‌భిస్తాయి. కాబ‌ట్టి కిస్మిస్‌ల‌ను రోజూ తిన‌డం మ‌రిచిపోకండి.

Share
IDL Desk

Recent Posts

Cool Drinks In Summer : వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే చ‌క్క‌ని కూల్ డ్రింక్స్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

Cool Drinks In Summer : రోజు రోజుకు ఎండ‌లు మండిపోతున్నాయి. ఎండ నుండి సేద తీర‌డానికి ప్ర‌జ‌లు అన్ని…

Friday, 3 May 2024, 7:39 AM

Left Over Rice Puri : రాత్రి మిగిలిన అన్నంతో పూరీల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Left Over Rice Puri : మ‌నం సాధార‌ణంగా గోధుమ‌పిండితో, జొన్న పిండి, రాగిపిండితో రోటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము.…

Thursday, 2 May 2024, 8:40 PM

Hibiscus Gardening : మందార మొక్క‌ల‌కు ఇలా చేస్తే పువ్వులు గుత్తులుగా వ‌స్తాయి..!

Hibiscus Gardening : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన మొక్క‌ల‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. మందార మొక్క మ‌న‌కు…

Thursday, 2 May 2024, 5:53 PM

Akshaya Tritiya 2024 : ఈ ఏడాది అక్ష‌య తృతీయ త‌రువాత నుంచి ఈ 3 రాశుల వాళ్ల‌కు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Akshaya Tritiya 2024 : అక్ష‌య తృతీయ‌.. దీనిని అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. హిందువులు, జైనులు ఈ…

Thursday, 2 May 2024, 3:49 PM

Bath : స్నానం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కూడ‌దు..!

Bath : మ‌నం శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డానికి రోజూ స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయ‌డం వల్ల మ‌న‌కు ఏదో…

Thursday, 2 May 2024, 12:14 PM

Foot Index Finger Longer Than Thumb : కాలి బొట‌న వేలి కంటే ప‌క్క‌న వేలు పొడుగ్గా ఉందా.. అయితే ఏం జ‌రుగుతుంది..?

Foot Index Finger Longer Than Thumb : మీ కాళ్ల వేళ్ల‌ను మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? కొంద‌రికి కాళ్ల…

Thursday, 2 May 2024, 7:54 AM

Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు ఉన్న‌వారు ఏం తినాలి.. ఏం తినకూడ‌దు..?

Kidney Stones : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల‌ల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను, మ‌లినాలను బ‌య‌ట‌కు…

Wednesday, 1 May 2024, 7:23 PM

Dogs : మ‌న‌కు జ‌ర‌గ‌బోయే కీడు కుక్క‌ల‌కు ముందే తెలుస్తుందా..? అవి ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి..!

Dogs : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన జంతువుల‌ల్లో కుక్క‌లు కూడా ఒక‌టి. కుక్క‌ల‌ను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.…

Wednesday, 1 May 2024, 3:13 PM