Akhanda Movie : అఖండ మూవీలో న‌టించిన ఈమె గురించి తెలుసా..?

Akhanda Movie : నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ విడుద‌లై ఇన్ని రోజులు అవుతున్నా.. సినిమాకు ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ఈ మూవీ వ‌స్తుంటే ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్లు కొడుతుంటారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అఖండ కూడా హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో బాలయ్య అఖండ, రామకృష్ణ అనే రెండు పాత్రల్లో నటించి అలరించారు. సినిమాకు థ‌మన్ స్వరాలు, బాలయ్య యాక్షన్ సన్నివేశాలు ప్లస్ గా నిలిచాయి. అదేవిధంగా ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది. నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది. నవీన రెడ్డి ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న రోల్ చేసింది. తర్వాత వెంకీ మామ, భీష్మ, అద్భుతం లాంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా అర్ధ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలలో రాని గుర్తింపు నవీనా రెడ్డికి అఖండ సినిమాతో వచ్చింది.

Akhanda Movie

అయితే నవీనా రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేసింది. అంతేకాకుండా నవీన రెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలపై అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. ఇక త్వ‌ర‌లోనే మ‌రిన్ని సినిమాల్లో ఇలా క‌నిపించాల‌ని ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఆమె ఇంకా ఏయే మూవీల్లో న‌టిస్తుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM