Nuvvula Laddu : ప్రస్తుత తరుణంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే కారణం ఏదైనా కానీ.. చాలా మందిని ఈ సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. మోకాళ్ల నొప్పులు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గడం లేదు. దీంతో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మోకాళ్ల నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా సరే.. కింద చెప్పిన విధంగా చేస్తే.. ఆ నొప్పుల నుంచి శాశ్వతంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోకాళ్ల నొప్పులను తగ్గించేందుకు నువ్వుల లడ్డూలు ఎంతగానో పనిచేస్తాయి. బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డూను రోజుకు ఒకటి తినాలి. దీని వల్ల మన శరీరానికి పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. దీంతోపాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నువ్వుల లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తినడం వల్ల కొద్ది రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.
ఇక నువ్వుల లడ్డూలను తినడం వల్ల ఇంకా మనకు పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. చిన్నారులు ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు.. వారి మెదడు యాక్టివ్‌గా మారుతుంది. చదువుల్లో రాణిస్తారు. ఈ లడ్డూలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నువ్వుల లడ్డూలను తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా మారుతాయి. ఇలా నువ్వుల లడ్డూలతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…