Taapsee : ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఇక ఇప్పటి వరకు బికినీ ఫోటోలను షేర్ చేసిన తాప్సీ తాజాగా మరొక గ్లామరస్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఎంతో హాట్ లుక్ లో కనిపించింది.
రెడ్ కలర్ డ్రెస్సులో క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ మునుపటి కంటే ఎంతో రెట్టింపు అందంతో మెరిసిపోతూ అందరికీ పిచ్చెక్కిస్తోంది. అయితే ఈ గ్లామర్ డ్రెస్ ధరించి తాప్సీ ముంబైలో జరిగిన హలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ కి హాజరైంది. ప్రస్తుతం తాప్సీ హాట్ లుక్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక తాప్సీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రంలో నటిస్తోంది.