Suresh Babu : దగ్గుబాటి రామానాయుడు వారసులు సురేష్ బాబు, వెంకటేష్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్ హీరోగా అదరగొడుతున్నారు. అయితే మూవీ మొఘల్, దిగ్గజన నిర్మాత అయిన తన తండ్రి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మాదిరిగానే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా మారారు.
కరోనా మహమ్మారి అందరి జీవితాలని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నష్టపోయారు. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలా..? లేకుంటే థియేటర్‌లో విడుదల చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సురేష్ బాబు తనకు థియేటర్స్ ఉన్నా కూడా నారప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు.
ఇప్పుడు దృశ్యం 2, విరాటపర్వం సినిమాల విడుదల విషయంలోనూ ఏమి తేల్చుకోలేకపోతున్నారు. థియేటర్స్‌కి భారీగానే జనాలు వస్తున్నప్పటికీ సురేష్ బాబు ఇంకా ఆలోచనలోనే ఉన్నారట. ఇప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా వరకు తగ్గించేశారు. ఈ టైంలో ఈ రెండు సినిమాలు థియేటర్లకు ఇస్తే లాభాలు వస్తాయా ? నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయా.. అనే విషయంపై సురేష్ బాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారట. రానున్న రోజులలో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసి లాభాలు ఆర్జించాలని అనుకుంటున్నారట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…