Sri Reddy : స‌ముద్రం ఒడ్డున చేప‌ల కూర వండుతూ.. గుబులు రేపుతున్న శ్రీ‌రెడ్డి..!

Sri Reddy : శ్రీ రెడ్డి.. ఒక‌ప్పుడు త‌న అందచందాల‌తో ర‌చ్చ చేసిన అందాల ముద్దుగుమ్మ‌. నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంటుంది. ఇటీవ‌ల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా హితబోధ చేసింది శ్రీరెడ్డి. తన జీవిత అనుభవాలను వాటి ద్వారా నేర్చుకున్న పాఠాలను తెలియజేస్తూ సూక్తులు చెప్పుకొచ్చింది. ప్రేమ పేరుతో మోసపోతున్న అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్తూనే.. అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పుకొచ్చింది. అబ్బాయిల్ని డబ్బుల కోసం వాడుకుని ఆ తరువాత రోడ్డుమీదికి లాగొద్దు.. అబ్బాయిల ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. షాపింగ్‌ల కోసమో.. కారు కోసమో.. ఇల్లు కోసమో చాలామంది అమ్మాయిలు, పెళ్లైన ఆంటీలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.. ఇలాంటి ఎఫైర్స్‌తో మీ పర్సనల్ లైఫ్‌ని ఇబ్బందుల్లో పెట్టుకోకండి అంటూ హితబోధ చేసింది శ్రీరెడ్డి.

Sri Reddy

గ‌త కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి వంట‌కాల‌తో అల‌రిస్తూ ఉంది. వెరైటీ వంట‌కాల‌ని ప‌రిచ‌యం చేస్తూ ర‌చ్చ చేస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు స‌ముద్రంలో ప్ర‌యాణించి ఆ త‌ర్వాత ఒడ్డున వంట‌కాలు చేసింది. శ్రీ రెడ్డి వంట‌కాల‌ని రుచి చూసిన వారు మైమ‌ర‌చిపోతున్నారు. ఆ వంట‌కాల‌కు ఎవ‌రైన ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప‌నిలో ప‌నిగా శ్రీ రెడ్డి ప‌లు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల‌కు విన్న‌పం చేసింది. మ‌త్య్య‌కారుల‌కి త‌గిన సాయం అందించాల‌ని కోరింది.

సినీ నటిని అని చెప్పుకునే శ్రీ రెడ్డి తాను చేసిన సినిమాల కంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన ప్రదర్శనే వల్ల ఎక్కువ పాపులర్ అయింది. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తనకు అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు.. అంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి ఇటీవ‌లి కాలంలో వంట‌కాల‌తో వార్త‌ల‌లో నిలుస్తోంది. ప‌లు రకాల వంట‌కాలు చేస్తూ నోరూరిస్తోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM