Sri Reddy : తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ విషయం నేషనల్ మీడియాలోనూ అప్పట్లో వచ్చింది. ఆ తరువాత అంతా సద్దుమణిగింది. అయినప్పటికీ శ్రీరెడ్డి మాత్రం సమాజంలో జరిగే సంఘటనలపై స్పందించడం మానడం లేదు. ఇప్పుడు ఈమె ఓ వైపు యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూనే మరోవైపు మన చుట్టూ జరిగే సంఘటనలపై స్పందిస్తోంది. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో యూట్యూబ్‌లో వంటల వీడియోలతో రచ్చ చేస్తోంది.
శ్రీరెడ్డి యూట్యూబ్‌లో ఈ మధ్య కాలంలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అనేక వంటలకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తున్న ఈమె యూట్యూబ్‌లో కూడా బాగా పాపులర్ అవుతోంది. ఈమె పోస్ట్ చేస్తున్న వంటల వీడియోలకు అనేక వ్యూస్ కూడా వస్తున్నాయి. అయితే ఎప్పుడూ వంటల వీడియోలను పోస్ట్ చేసే ఈమె.. లేటెస్ట్‌గా అలాంటి వీడియోను కాకుండా.. తానే రెస్టారెంట్‌కు వెళ్లి స్వయంగా వంట రుచి చూసి అది ఎలా ఉందో చెప్పింది.
ఎల్లప్పుడూ యూట్యూబ్‌లో వంటల వీడియోలతో సందడి చేసే శ్రీరెడ్డి ఈసారి మాత్రం కాస్త వెరైటీగా చేసింది. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ ఫుడ్‌ను ఆర్డర్ చేసి బాగా భోజనం చేసినట్లు చెప్పింది. అయితే ఆ రెస్టారెంట్ ఫుడ్‌కు మాత్రం ఆమె 10 కి 6 మార్కులే ఇస్తున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అయితే శ్రీరెడ్డి ఎప్పుడూ వంటలు చేస్తుంది కానీ ఈసారి కాస్త భిన్నంగా ఫుడ్‌కు రివ్యూ ఇవ్వడంపై నెటిజన్లు షాకవుతున్నారు. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతానికైతే వివాదాలకు దూరంగా తన పనేదో తాను చేసుకుంటూ జీవిస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…