Rashmi Gautam : బుల్లితెర ప్రేక్షకులకు రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ కనిపించి అలరిస్తోంది. అయితే ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ సినిమాలకన్నా టీవీ షోలతోనే ఈమె ఎంతో బిజీ అయి పాపులర్‌గా మారింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ టీవీ షోలో ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్‌గా పనిచేస్తూ వస్తోంది. అయితే జబర్దస్త్ స్టేజిపై రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్‌ల మధ్య ఉండే లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సుధీర్, రష్మిల మధ్య జబర్దస్త్ వేదికగా ఒక లవ్ ట్రాక్‌ను అయితే నిన్న మొన్నటి వరకు నడిపించారు. ఈ క్రమంలోనే సుధీర్ ఇటీవల జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో రష్మి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం షో కోసం నడిపిన ట్రాకే.. కానీ నిజమైన లవ్ ట్రాక్ కాదు. వీరిద్దరూ ప్రేమించుకోలేదు. కానీ వీరి మధ్య ఏదో ఉందని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా రష్మి గౌతమ్ గురించి ఓ షాకింగ్ విషయం వైరల్ అవుతోంది.
రష్మి గౌతమ్‌కు ఇది వరకే పెళ్లి అయిందని సమాచారం. కానీ ఆమె ఈ విషయాలను గోప్యంగా ఉంచుతోందట. ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతోందట. అయితే పెళ్లి చేసుకుంటే ఇంతలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమిటో.. ఎవరికీ ఈ విషయాన్ని చెప్పకుండా ఉండడం ఎందుకో.. అనే విషయాలు మాత్రం అర్థం కావడం లేదు. కానీ ఈమె త్వరలోనే తన పెళ్లి గురించి ఒక ప్రకటన చేస్తుందని అంటున్నారు. తనకు ఇది వరకే పెళ్లి అయిందనే విషయాన్ని చెబుతుందని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని.. త్వరలో పెళ్లి చేసుకోబోతుందని.. అదే విషయాన్ని ఆమె చెబుతుందని.. అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…