Upasana : పెళ్లి రోజు ఫొటోలు వైర‌ల్‌.. ఉపాస‌న‌, రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన డ్రెస్‌ల ఖ‌రీదు ఎంతో తెలుసా..?

Upasana : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, ఉపాస‌న ఎంత అన్యోన్యంగా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. వీరికి పెళ్ల‌యి ఇటీవ‌లే 10 ఏళ్లు పూర్త‌య్యాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌లు లేర‌నే ఒక దిగులు త‌ప్ప వీరికి ఏ చీకూచింతా లేదు. అంత అన్యోన్యంగా వీరు త‌మ దాంప‌త్య జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇక త‌మ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్బంగా ఈ జంట ఇట‌లీకి వెళ్లారు. అక్క‌డి ఫ్లోరెన్స్ సిటీలో వీరు సంద‌డి చేశారు. అక్క‌డ త‌మ పెళ్లి రోజును జ‌రుపుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరు ధ‌రించిన డ్రెస్సులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

పెళ్లి రోజు సంద‌ర్భంగా ఉపాస‌న ధ‌రించిన గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ ఖ‌రీదు రూ.2,23,409 కాగా.. రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన సూట్ ఖ‌రీదు రూ.1,13,000 అని తెలిసింది. ఈ క్ర‌మంలోనే వీరు ఆయా డ్రెస్‌ల‌లో ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నార‌ని ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ తొలిసారిగా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్న వేడుక త‌న పెళ్లి రోజే కావ‌డం విశేషం. ఇక ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీలో చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా.. దాని నుంచి కాస్త విరామం తీసుకున్నారు.

Upasana

పెళ్లి రోజు వెకేష‌న్‌ను ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న హార్స్ రైడింగ్ చేస్తూ సంద‌డి చేశారు. ఇక ఇండియాకు రాగానే మ‌ళ్లీ య‌థావిధిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీని దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ఐఏఎస్ అధికారిగా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. అలాగే సునీల్‌, శ్రీ‌కాంత్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM