Sreeja : శ్రీ‌జ ఎమోష‌నల్ పోస్ట్‌.. ఇంత స‌డెన్‌గా ఎందుకిలా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sreeja &colon; చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌&comma; ఆమె à°­‌ర్త క‌ల్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకుంటార‌ని గ‌à°¤ కొద్ది రోజులుగా వార్త‌లు à°µ‌స్తున్న విష‌యం విదిత‌మే&period; పైగా శ్రీ‌జ à°¤‌à°¨ పేరు చివ‌ర్లో à°¤‌à°¨ à°­‌ర్త పేరును తొల‌గించి ఆ మేర à°¤‌à°¨ సోష‌ల్ ఖాతాల్లో మార్పులు చేసింది&period; దీంతోపాటు మెగా ఫ్యామిలీ ఇటీవ‌à°² చాలా సంద‌ర్భాల్లో అంద‌రూ ఒక్క చోట చేరి ఎంజాయ్ చేశారు&period; కానీ ఎక్క‌à°¡à°¾ క‌ల్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు&period; దీంతో శ్రీ‌జ‌&comma; అత‌ను విడాకులు తీసుకోబోతున్నార‌నే అనుమానాలు à°¬‌à°²‌à°ª‌డ్డాయి&period; అవే వార్త‌లు ఇప్ప‌టికీ à°¹‌ల్ చ‌ల్ చేస్తున్నాయి&period; అయితే ఈ వార్త‌à°²‌పై మెగా ఫ్యామిలీలో ఎవ‌రూ స్పందించ‌లేదు&period; క‌నీసం వార్త‌à°²‌ను కూడా ఖండించ‌లేదు&period; దీంతో ఆ వార్త‌లు నిజ‌మేన‌ని అనుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21201" aria-describedby&equals;"caption-attachment-21201" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21201 size-full" title&equals;"Sreeja &colon; శ్రీ‌జ ఎమోష‌నల్ పోస్ట్‌&period;&period; ఇంత à°¸‌డెన్‌గా ఎందుకిలా &quest; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;sreeja&period;jpg" alt&equals;"Sreeja emotional post on instagram why suddenly this " width&equals;"1200" height&equals;"752" &sol;><figcaption id&equals;"caption-attachment-21201" class&equals;"wp-caption-text">Sreeja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తాజాగా శ్రీ‌జ à°¤‌à°¨ అన్న రామ్ చ‌à°°‌ణ్‌తో క‌లిసి ముంబైలో విహ‌రించింది&period; వారు ముంబై వీధుల్లో సంద‌à°¡à°¿ చేశారు&period; ఈ క్ర‌మంలోనే వారు ముంబైలో విహ‌రిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి&period; ఇక అదే ఫొటోను శ్రీ‌జ కూడా పోస్ట్ చేసింది&period; ఆ ఫొటో కింద కాప్ష‌న్ కూడా పెట్టింది&period;<&sol;p>&NewLine;<h2><strong>Sreeja &colon; భావోద్వేగ‌పూరిత‌మైన కాప్ష‌న్&period;&period;<&sol;strong><&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8220&semi;హగ్స్ అండ్ క‌డిల్స్‌&period;&period; నేను బతకడానికి నాకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే&period;&period;&&num;8221&semi; అని శ్రీ‌జ భావోద్వేగ‌పూరిత‌మైన కాప్ష‌న్ పెట్టింది&period; ఇక à°¤‌à°¨ అన్న‌తో క‌లిసి దిగిన ఫొటోలో రామ్ చ‌à°°‌ణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది&period; అయితే శ్రీ‌జ ఈ విధంగా ఉన్న‌ట్లుండి à°¸‌డెన్‌గా ఎమోష‌à°¨‌ల్ ఎందుకు అయింది &quest; ఆ పోస్టు ఎందుకు పెట్టాల్సి à°µ‌చ్చింది &quest; అన్న వివ‌రాలు తెలియ‌డం లేదు&period; అలాగే వారు ముంబై ఎందుకు వెళ్లారు &quest; అనే విష‌యాన్ని కూడా వెల్ల‌డించ‌లేదు&period;<&sol;p>&NewLine;<blockquote class&equals;"instagram-media" style&equals;"background&colon; &num;FFF&semi; border&colon; 0&semi; border-radius&colon; 3px&semi; box-shadow&colon; 0 0 1px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;5&rpar;&comma;0 1px 10px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;15&rpar;&semi; margin&colon; 1px&semi; max-width&colon; 540px&semi; min-width&colon; 326px&semi; padding&colon; 0&semi; width&colon; calc&lpar;100&percnt; - 2px&rpar;&semi;" data-instgrm-captioned&equals;"" data-instgrm-permalink&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;p&sol;CZVwrjNqEYD&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" data-instgrm-version&equals;"14">&NewLine;<div style&equals;"padding&colon; 16px&semi;">&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; align-items&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 40px&semi; margin-right&colon; 14px&semi; width&colon; 40px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 100px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 60px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 19&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; block&semi; height&colon; 50px&semi; margin&colon; 0 auto 12px&semi; width&colon; 50px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"padding-top&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"color&colon; &num;3897f0&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; 550&semi; line-height&colon; 18px&semi;">View this post on Instagram<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 12&period;5&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; margin-bottom&colon; 14px&semi; align-items&colon; center&semi;">&NewLine;<div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;0px&rpar; translateY&lpar;7px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; height&colon; 12&period;5px&semi; transform&colon; rotate&lpar;-45deg&rpar; translateX&lpar;3px&rpar; translateY&lpar;1px&rpar;&semi; width&colon; 12&period;5px&semi; flex-grow&colon; 0&semi; margin-right&colon; 14px&semi; margin-left&colon; 2px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;9px&rpar; translateY&lpar;-18px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 20px&semi; width&colon; 20px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 2px solid transparent&semi; border-left&colon; 6px solid &num;f4f4f4&semi; border-bottom&colon; 2px solid transparent&semi; transform&colon; translateX&lpar;16px&rpar; translateY&lpar;-4px&rpar; rotate&lpar;30deg&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; auto&semi;">&NewLine;<div style&equals;"width&colon; 0px&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-right&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;16px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; flex-grow&colon; 0&semi; height&colon; 12px&semi; width&colon; 16px&semi; transform&colon; translateY&lpar;-4px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-left&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;-4px&rpar; translateX&lpar;8px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi; margin-bottom&colon; 24px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 224px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 144px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; line-height&colon; 17px&semi; margin-bottom&colon; 0&semi; margin-top&colon; 8px&semi; overflow&colon; hidden&semi; padding&colon; 8px 0 7px&semi; text-align&colon; center&semi; text-overflow&colon; ellipsis&semi; white-space&colon; nowrap&semi;"><a style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; normal&semi; line-height&colon; 17px&semi; text-decoration&colon; none&semi;" href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;p&sol;CZVwrjNqEYD&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener">A post shared by Sreeja &lpar;&commat;sreejakonidela&rpar;<&sol;a><&sol;p>&NewLine;<&sol;div>&NewLine;<&sol;blockquote>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగ‌చైత‌న్య నుంచి విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన à°¤‌రువాత à°¸‌మంత కూడా ఇలాగే వైరాగ్య‌పు సందేశాల‌తో కూడిన పోస్టులు పెట్టింది&period; చూస్తుంటే శ్రీ‌జ కూడా ప్ర‌స్తుతం అదే బాధ‌లో ఉంద‌ని&comma; అందుక‌నే ఇలాంటి ఎమోష‌à°¨‌ల్ పోస్టు పెట్టి ఉంటుంద‌ని అంటున్నారు&period; à°®‌à°°à°¿ వీరి విడాకులు నిజ‌మేనా&period;&period; కాదా&period;&period; అన్న‌ది తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM