Silver Ring : ఆభరణాలు అంటే సహజంగానే చాలా మందికి బంగారంతో తయారు చేసిన ఆభరణాలు గుర్తుకు వస్తాయి. బంగారు ఆభరణాలను ధరించేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఆభరణాలు ఏవి ధరించినా.. కచ్చితంగా వేలికి ఒక వెండి ఉంగరాన్ని మాత్రం ధరించాల్సిందే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం వెండికి నెగెటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది. దీంతో సమస్యలతో బాధపడుతున్నవారు వాటి నుంచి బయట పడవచ్చు. దుష్ట శక్తులను తరిమేసేందుకు కూడా వెండితో చేసిన ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. అందువల్ల వెండికి అద్భుతమైన శక్తి ఉంటుంది. కనుక వెండి ఉంగరాన్ని ధరిస్తే నెగెటివ్ ఎనర్జీ పోయి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా పోతుంది.
ఆయుర్వేద ప్రకారం కూడా వెండిని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వెండికి సూక్ష్మ జీవులను చంపే శక్తి ఉంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. వెండి ఉంగరాన్ని ధరిస్తే వాస్తు, ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యం పరంగా కూడా అనేక లాభాలను పొందవచ్చు. కొన్ని వర్గాల వారు వెండిని సాక్షాత్తూ లక్ష్మీదేవిగా భావిస్తారు. కనుక వెండి ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…