Varun Tej : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ జంటల వివాహం, విడాకులపై చర్చలు బాగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు నాగచైతన్య, సమంతల విడాకులపై చర్చ జరగ్గా.. ఇప్పుడది ముగిసిన అధ్యాయంగా మారింది. అయితే తాజాగా మరో హాట్ టాపిక్ వైరల్ అవుతోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను సాధించి జోష్ మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే పలు వరుస ప్రాజెక్టులతో వరుణ్ తేజ్ బిజీగా ఉన్నాడు. అయితే వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే వరుణ్ ఆమెకు ప్రపోజ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేసేందుకు వరుణ్ ఏకంగా రూ.25 లక్షలతో ఓ ఉంగరాన్ని కూడా కొన్నాడట. అయితే దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటనా లేదు. గతంలో వీరిద్దరూ కలసి పలు మూవీలలో నటించారు. బుధవారం వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా సర్‌ప్రైజ్ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా, లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…