Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు తెరకు జెర్సీ సినిమా ద్వారా పరిచయం అయిన శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, ఇటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. తక్కువ సమయంలోనే శ్రద్ధా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. పాత్రలకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ. యూ టర్న్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ నటించింది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే శ్రద్ధా అప్పుడప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. సర్‌ప్రైజింగ్ లుక్స్‌లో కనిపిస్తూ హీట్ పెంచుతుంటుంది. రీసెంట్‌గా శ్రద్ధా తన క్లీవేజ్ షోతో వేడి పెంచింది. అమ్మడి అందాలు చూసి కుర్రకారు దాసోహమవుతున్నారు. ఇంత అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ క్యూట్ బ్యూటీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
జెర్సీ సినిమా తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాలోనూ నటించి ఎంతోమందిని ఆకట్టుకుంది శ్రద్ధా శ్రీనాథ్. అయితే ఈ సినిమా తర్వాత శ్రద్ధ శ్రీనాథ్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. దానికి కారణం ఈమెకు తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ కుదరదని పక్కన పెట్టేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉందని.. అందుకే టాలీవుడ్ ని పక్కన పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది.. తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…