Anasuya : టెలివిజన్ రంగంలో ఉన్న పాపులర్ యాంకర్స్ లో అనసూయ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా కూడా వెండితెరపై మంచి క్రేజ్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిత్యం సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ గ్లామర్ తో తన ఫాలోవర్స్ ను ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. ఆమె ట్రెడిషనల్ లుక్‌లో కనిపించినా ట్రెండీ లుక్స్ లో కనిపించినా కుర్రకారు మతులు పోవడం ఖాయం. అనసూయ భరద్వాజ్ మొదట యాంకర్ గా కాకుండా నటిగానే తన కెరీర్ ను కొనసాగించింది.
అనసూయ పొట్టి బట్టలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఓ నెటిజన్ ఇద్దరు పిల్లల తల్లై ఉండి అలాంటి బట్టలు ఎలా వేసుకుంటున్నావంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అనసూయ.. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇలా బట్టలపై కామెంట్ చేసి మగజాతి పరువు తీయకు.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ విసిరింది. అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా కూడా అనసూయ తనదైన శైలిలో దూసుకుపోతోంది. సినిమాలు, టీవీ షోస్‌తో నానా రచ్చ చేస్తోంది. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత కచ్చితంగా అనసూయదే.
జబర్దస్త్ లో నాన్ స్టాప్ కామెడీ ఒకెత్తయితే.. అనసూయ అందాలు మరొక ఎత్తు. కేవలం అనసూయ కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లూ కలర్ డ్రెస్‌లో ఎదపై టాటూ చూపిస్తూ కుర్రాళ్లకి గాలం వేస్తోంది. అనసూయ స్టన్నింగ్ లుక్స్ నెటిజన్స్ మతులు పోగొడుతున్నాయి. సాలిడ్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రస్తుతం అనసూయ క్యూట్ ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…