Samantha : స‌మంత కొత్త సినిమా.. ఒక్క టిక్కెట్ కూడా అమ్ముడ‌వ‌లేదు..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత గురువారం త‌న 35వ బ‌ర్త్ డేను జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఆమె బ‌ర్త్ డే రోజు స‌మంత న‌టించిన కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రం విడుద‌లైంది. ఈ సినిమా ఆచార్య‌కి పోటీగా బ‌రిలో దిగింది. స‌మంత క్రేజ్‌తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌లో మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని మేక‌ర్స్ భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు జీరో ఓపెనింగ్స్ రాబట్టింది. సమంత పేరు లేదా ఆమె ఫేస్ వాల్యూ సినిమా ఓపెనింగ్స్ పెంచ‌వ‌ని దీంతో అర్ధ‌మైంది.

Samantha

హైదరాబాద్‌లోని దాదాపు 80 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా సింగిల్ స్క్రీన్‌లలో ఎవరూ రాకపోవడంతో ప్రదర్శనల‌ను రద్దు చేశారు. త‌మిళ‌నాడులో సైతం ఈ చిత్రం పెద్ద‌గా ప్ర‌శంస‌లు పొంద‌లేక‌పోయింది. స‌మంత బ‌ర్త్ డే రోజు త‌న అభిమానుల‌కి ఈ సినిమాతో వ‌ర‌స్ట్ ట్రీట్ ఇచ్చింద‌ని అంటున్నారు. ముగ్గురు సౌతిండియన్ సూపర్ స్టార్స్ విజయ్ సేతుపతి, నయనతార, సమంతలు కలిసి న‌టించినా కూడా ఫ‌లితం నెగెటివ్‌గా రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కాతువాకుల రెండు కాదల్ సినిమాని విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా.. తెలుగులో ఈ చిత్రం కణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్‌తో విడుద‌లైంది. కణ్మని పాత్రలో నయనతార, రాంబోగా విజయ్ సేతుపతి, ఖతీజా కారెక్టర్‌లో సమంత నటించారు. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం, ఇద్దరితో కలిసి ఉండాలనుకునే హీరో స్టోరీనే ఈ సినిమా. ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉండటం వల్ల వచ్చే కష్టాలను విగ్నేశ్ శివన్ చూపించాడు. అయితే విడాకుల త‌రువాత విడుద‌లైన స‌మంత తొలి సినిమా కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు ఉంటాయ‌ని ఆశించారు. కానీ స‌మంత పేరు సినిమాకు ప్రేక్ష‌కులను ర‌ప్పించ‌లేక‌పోయింద‌ని స్ప‌ష్ట‌మైంది. మ‌రి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఆమె మిగిలిన సినిమాల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM