Shraddha Das : టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన నటి శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోబిజ్‌లో హాటెస్ట్ బ్యూటీగా శ్రద్ధాదాస్ కు పేరుంది. ప్రస్తుతం ఈమె తెలుగు తెరకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకుంటోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన పుట్టినరోజు వేడుకల కోసం గోవాకి వెళ్లి ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పూల్ సెల్ఫీకి ఫోజులు ఇస్తూ గ్లామర్ షో చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ సెల్ఫీ కి ఫోజులిచ్చిన ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం గోవాలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతులు పోగొడుతూ వేసవి వేడిని పెంచుతోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పూల్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండస్ట్రీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది.