Shivathmika Rajashekar : దొర‌సాన‌మ్మ గ్లామ‌ర్ గేట్లు ఎత్తేస్తే.. ఈ రేంజ్‌లో ఉంటుంది మ‌రి..!

Shivathmika Rajashekar : ఒక‌ప్పుడు టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ‌లు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే వారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. పొట్టి దుస్తుల‌లో నానా ర‌చ్చ చేస్తూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నారు. హీరోల కూతుళ్లు కూడా త‌గ్గేదేలే అంటున్నారు. రాజ‌శేఖ‌ర్-జీవిత ముద్దుల కూతురు శివాత్మిక గ్లామ‌ర్ షోతో నెట్టింట మంట పెడుతోంది. ఈ ముద్దుగుమ్మ అరాచ‌కానికి సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది. ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉన్న శివాత్మిక పొట్టి దుస్తుల‌లో ఫుల్‌గా గ్లామ‌ర్ షో చేస్తూ కేక పెట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు టైట్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ ప‌నిలో ప‌నిగా థైస్ షో కూడా చేసింది. శివాత్మిక క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

Shivathmika Rajashekar

2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయింది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా శివాత్మిక ప్రతిభ కనబరిచింది. దొర కూతురు పాత్రలో శివాత్మిక అలరించింది. మొదటి చిత్రమే అయినా చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకుంది. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతోంది. అక్క శివాని కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చూస్తోంది.

ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తోంది. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తోంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత రాలేదు. మ‌రోవైపు బ్ర‌హ్మానందం పంచ‌తంత్రం సినిమాలోనూ న‌టిస్తోంది. శివాత్మిక‌ ఇండస్ట్రీలో డీసెంట్‌ నేమ్‌ తెచ్చుకున్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ట్రెండ్‌ని ఫాలో అవుతోంది. నేటి ట్రెండ్‌కి ఎలా ఉండాలో అలాగే ముస్తాబవుతోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM