Shalini Pandey : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన షాలిని ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా అమ్మడికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో షాలిని పాండే కెరీర్ స్లో అయింది.
బాలీవుడ్‌లోనూ అదరగొడుతున్న షాలిని ఇప్పుడు బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. తాజాగా షాలిని పాండే బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని థైస్, నడుము అందాలతోపాటు ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. షాలిని అందం గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. ఆమె పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
సినిమా ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో షాలిని పాండే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. రెగ్యులర్‌గా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…