Samantha : రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరై సందడి చేశారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు మీడియా నుండి పలు ప్రశ్నలు ఎదురవుతుండగా వాటికి ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్‌కి సమంత గురించి చెప్పమని ఓ ప్రశ్న ఎదురు కాగా, దానికి ‘కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..’ అంటూ మూడు ముక్కల్లో చెప్పాడు రామ్ చరణ్. అయితే ఈ మాటలు విన్న సామ్ తెగ సంతోషపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మూడు లవ్ సింబల్స్‌తో ట్విట్టర్‌లో షేర్ చేసింది సామ్ . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
విడాకుల తర్వాత సమంత హాట్ టాపిక్‌గా మారుతోంది. చైతూతో ఎంతో అన్యోన్యంగా ఉండే సామ్ విడాకులు ఎందుకు తీసుకుందని ఇంకా చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. వీరి మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్ 2న తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్ చేస్తూ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. అవేమీ పట్టించుకోకుండా సామ్ ముందుకు సాగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…