Samantha : సమంతనా.. మజాకా.. ఒక్క సాంగ్‌కే అన్ని కోట్లు తీసుకుని రికార్డ్‌..!

Samantha : విడాకుల త‌ర్వాత కూడా స‌మంత కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. త‌మిళం, తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీ అవుతున్న స‌మంత ఇప్పుడు స్పెష‌ల్ సాంగ్స్ కి సై అంటోంది. తొలి సారి పుష్ప చిత్రం కోసం బన్నీతో కలిసి సమంత స్పెషల్‌ నంబర్‌ చేయించబోతుండడం విశేషం. దీంతో ఇప్పుడీ విషయం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది.  అలాగే సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది.

స‌మంత స్పెష‌ల్ సాంగ్ కోసం రూ.1.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. అది కూడా కేవ‌లం నాలుగు రోజుల‌కు మాత్ర‌మే. ఇదే నిజమైతే రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఐటమ్‌ సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నాలు కూడా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోలేదు.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంతకు పుష్ప మేకర్స్ ఒక్క సాంగ్‌కే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

`పుష్ప`లోని ఐదో సింగిల్‌ చాలా స్పెషల్ గా ఉండబోతుందని, ఆ స్పెషల్‌ అవసరమైందని, అందుకోసం మరింత స్పెషల్ ని తీసుకొచ్చామని తెలిపారు. సమంత చేస్తున్న తొలి స్పెషల్‌ సాంగ్‌ అని, కచ్చితంగా ఇది స్పెషల్‌గా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పారు పుష్ప మేక‌ర్స్.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ సినిమాని డిసెంబర్‌ 17న విడుదల చేయబోతున్నారు.

Share
Sunny

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM