Nathy Kihara : ఈ మధ్య కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు క్రేజీ పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇన్సూరెన్స్ సాధారణంగా జీవితానికి, హెల్త్ కి, వాహనాలు, బిజినెస్ లపై చేయించుకుంటారు. రొటీన్ కి భిన్నంగా ఓ మోడల్ తన బాడీ పార్ట్స్ మీద ఇన్సూరెన్స్ చేయించుకుంది.
ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీలు తమ బాడీ మీద, ఇతర శరీర భాగాలపై ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో మోడల్ తన బాడీలో ఓ పార్ట్ కి ఏకంగా 13 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించుకుంది.
బ్రెజిల్ మెడల్ నాధి కిహార తన పిరుదుల వల్లే సోషల్ మీడియాలో క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. అందుకే వాటి మీద ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే ఆలోచనతో ఈ పని చేసింది. బీమా అంటే యాక్సిడెంట్, ఫైర్, వస్తువులకు సంబంధించి నష్టం జరిగినప్పుడు వాటిని క్లెయిమ్ చేసుకునేలా వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ మోడల్ తన పిరుదులకు ఇన్సూరెన్స్ చేయించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిస్ బూమ్ బూమ్ 2021 వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ.
ఈ కాంపిటేషన్ లో ఈమె పిరుదులతోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో ర్యాంప్ వాక్ లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు ఆమె పాలసీ కట్టింది. ఇక ఈమె తన పిరుదులు పూర్తిగా సహజమైనవని తెలియజేసింది.
కాగా శరీరాన్ని కాపాడుకునేందుకు ఈ మోడల్ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటుందట. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు సైతం తమ బాడీ పార్ట్స్ కి బీమా చేశారు. ఏది ఏమైనా హీరోయిన్లు, మోడల్స్ ఇలాంటి క్రేజీ విశేషాలు తెలిపినప్పుడు నెటిజన్లు షాక్ అవుతుంటారు. అలాగే క్షణాల్లో ఈ వార్త వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…