Samantha : విడాకుల తర్వాత సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె హాట్ ఫొటోలు షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. ఫొటోలలో సామ్ ఎరుపు రంగు డ్రెస్ ధరించి అందాల విందు చేస్తూ.. అమ్మడు రెచ్చిపోయింది.
సమంత ఫొటోలకు పలువురు నెటిజన్స్, సెలబ్స్ కూడా కామెంట్స్ చేశారు. అయితే వెంకటేష్ కూతురు ఆశ్రిత చేసిన కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ అందాల ఆరబోత ఏంటి ? ఆ అందం ఏంటి.. తట్టుకోలేకపోతోన్నా ? ఉఫ్.. అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది ఆశ్రిత. ఇక ఆశ్రిత చేసిన కామెంట్‌కు సమంత నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. హగ్ చేసుకుంటున్నట్టుగా చెప్పేసింది. అలా సమంత పెట్టిన మంటలు మాత్రం ఆరడం లేదు.
సమంత ఇటీవల ఇఫీ లో సందడి చేసింది. గోవాలో జరిగిన 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-ఇఫీ) 2021లో గెస్ట్ గా పాల్గొంది. ఈ ఈవెంట్లో పాల్గొని మాట్లాడే అవకాశం పొందిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచింది.
సమంత ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనుంది. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లో ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…