Pawan Kalyan : ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ షోలో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. మహేష్ బాబు కూడా హాట్ సీట్‌లో కూర్చొని గేమ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ పిలిచిన తీరుతో ఇద్దరు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ షో ను స్ట్రీమింగ్ చేస్తారా.. అంటూ ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యి ఎన్టీఆర్ తో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక ప్రశ్నకు వీడియో కాల్ ఫ్రెండ్ హెల్ఫ్ తీసుకుంటారట. దాంతో ఎన్టీఆర్ తన షో లో పవన్ కళ్యాణ్ కు కాల్ కలపడం మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆ ఎపిసోడ్ లో చూడబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్త నిజమైతే అభిమానులకి పూనకాలు రావడం ఖాయం అంటున్నారు.
ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు. అయితే స్పెషల్ గెస్ట్ లు వచ్చినప్పుడు మాత్రం రికార్డు స్థాయి రేటింగ్ ను నమోదు చేస్తోంది. చరణ్, ఎన్టీఆర్ ల కర్టన్ రైజర్ ఎపిసోడ్ ను రెండు రోజులు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు రోజులు కూడా భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్ దక్కిన విషయం తెల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…