Hansika : దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక. డైరెక్టర్ పూరీ స్కూల్ నుంచి హీరోయిన్ గా పరిచయమైన యాపిల్ బ్యూటీ హన్సిక చాలా కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో జతకట్టింది. హన్సికకు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారంటే.. తమిళనాడులో అయితే ఏకంగా గుడి కట్టేశారు. అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది.
ఈ అమ్మడికి తమిళనాట గుడులు కూడా కట్టారంటే ఈమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మేకప్ అవసరం లేని అందం హన్సికది. అందుకే మేకప్ లేకుండా ఉండడానికే ఇష్టపడుతుందట. మేకప్ వల్ల తన చర్మరంధ్రాలు మూసుకుపోయి చర్మానికి గాలి ఆడకుండా ఉండాలంటే..మేకప్ ను అవాయిడ్ చేయాలని చూస్తుందట. ఇటీవల కాలంలో హన్సిక హాట్ షోతో రచ్చ చేస్తోంది.
తాజాగా ఈ భామ తన బికినీ ఫోటోలను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున.. బికినీలో కళ్ళు తిప్పుకోలేని దేహ సౌందర్యంతో కాక రేపుతోంది.. బ్లాక్ అండ్ ఫ్లవర్ బికినీలో సెగలు పుట్టిస్తున్న హన్సికను చూసిన అభిమానులు వావ్.. హాట్ బ్యూటీ.. అంటూ కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘105 మినిట్స్’ అనే చిత్రంలో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…