Samantha : సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య తన పనులలో బిజీగా ఉండగా సమంత మాత్రం తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విదేశాలకు వెళుతూ తనలో ఉన్న బాధను మరచిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చైతన్యతో తనకున్న ఒక్కొక్క జ్ఞాపకాలను తొలగిస్తున్న సమంత తాను ఉండబోయే ఇంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైతన్యతో సమంత కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో సమంత పూర్తిగా చైతన్య జ్ఞాపకాలను తుడి చేస్తుందని అందరూ భావించారు. కానీ సమంత మాత్రం ఇదివరకు చైతన్యతో కలసి ఉన్న ఇంటిలోనే ప్రస్తుతం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాజా పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత మార్నింగ్ మ్యాడ్‌నెస్ అంటూ తన రెండు కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
అలాగే ‘న్యూ బ్రింగింగ్ బ్యాక్’ పేరిట గతంలో తాను చైతన్యతో కలసి ఉన్న ఇంటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టు చూస్తుంటే సమంత ఇకపై ఈ ఇంటిలోనే నివసించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైతన్య విషయానికి వస్తే గత ఏడాది జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశాడు. ఇకపై ఆ భవనంలోనే ఒంటరిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…