Samantha : సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించి సరిగ్గా నెల రోజులు గడిచినా వీరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినబడుతూనే ఉంటోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి అంకితమైపోయింది. ప్రస్తుతం ఈ బాధ నుంచి బయటపడిన తర్వాత సమంత తన దృష్టి మొత్తం సినిమాలపై పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత విడాకులు తీసుకున్న తరువాత తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా.. మా అమ్మ చెప్పిందిజజ అంటూ తనలో ఉన్న బాధని బయట పెడుతోంది.
తాజాగా సమంత మరోసారి.. మా అమ్మ చెప్పింది.. అంటూ ఒక పోస్టును సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సమంత.. నా జీవితంలో నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని తిరిగి జీవితంలో నిలబడే సత్తా నాకు ఉంది. నేను ఎంతో బలవంతురాలిని.. నేను ఇతరులకు ఫర్ఫెక్ట్ కాకపోవచ్చు.. నాకు నేను ఫర్ఫెక్ట్, నేను ప్రేమిస్తున్నా.. ఈ విపత్కర పరిస్థితుల్లో నేను విజయం సాధించే యోధురాలిని.. మనిషిని.. మా అమ్మ చెప్పింది.. అంటూ మరోసారి సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
విడాకుల తర్వాత సమంత తన స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాకుండా పలు తీర్థయాత్రలు చేస్తూ.. తన బాధ నుంచి బయట పడటం కోసం ఎంతో కష్టపడుతోంది. ఇక సమంత ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నటి తాప్సీ ప్రొడక్షన్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…