Samantha : ఇటీవలి కాలంలో సమంత నిత్యం వార్తలలో నిలుస్తోంది. క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో చాలా చాలా హాట్‌గా కనిపించిన సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టింది.
గతంలో ఎప్పుడు లేని విధంగా సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది. ఇక ఆ పాట కోసం ఆమెకు రూ.కోటిన్నర వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తూ అందరికీ షాక్ ఇస్తున్న సమంత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె బికినీలో స్మైల్ ఇచ్చి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. ఈ పిక్ పై నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గోవాలో ఆ ఫొటో దిగినట్లుగా తెలుస్తోంది. తన స్నేహితులతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత విడాకుల అనంతరం ఎక్కువగా తన స్నేహితులతో విహార యాత్రలు చేస్తోంది. మనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా ఉండాలనే విధంగా కొటేషన్స్ కూడా ఇస్తోంది. అయితే సామ్ బికినీ స్టిల్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. ఏంటి ఈ దారుణం అంటూ మండిపడుతున్నారు. సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…