Mangli : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సెల్ఫీల సెగ ఎక్కువైంది. ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలంటూ నానా రచ్చ చేస్తున్నారు. చిన్న హీరోలతోపాటు స్టార్ హీరోలకు ఇదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా మంగ్లీకి అభిమానుల తాకిడి ఎక్కువ కాగా, ఒక్కసారిగా ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రి కుమార్తె పెళ్లి రెసెప్షన్‌కు వచ్చిన మంగ్లీతో సెల్పీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడడంతో ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
వీడియాలో మంగ్లీ ఫోన్‌లు పగలగొట్టు అంటూ తన స్టాఫ్‌కు చెబుతూ చిందులు తొక్కింది. ఇక తన అసిస్టెంట్‌ను మంగ్లీ కొట్టినట్టు కూడా కనిపిస్తోంది. బండికి ఫోన్ చేయ్ రా దరిద్రుడా అంటూ అరిచేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి మంగ్లీ పేరు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మంగ్లీ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏ పాట పాడినా కూడా మంగ్లీ మార్క్ ఉండాల్సిందే. అది జానపదం అయినా భక్తి గీతమైనా ఐటం సాంగ్ అయినా కూడా మంగ్లీ పాడితే దాని స్థాయి వేరేలా ఉంటుంది. మంగ్లీ పాడిన పాటలు కూడా వివాదాలకు దారి తీస్తుంటాయి. ఆ మధ్య మంగ్లీ పాడిన ఓ భక్తి పాట మీద నెట్టింట్లో చర్చలు జరిగాయి. ఊ అంటావా మావ సాంగ్‌ని మంగ్లీ కన్నడలో పాడగా, తెలుగులో ఆమె చెల్లి ఇంద్రావతి ఆలపించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…