Sajjanar : ఇదేం వాడకం రా.. సామీ.. మామూలుగా వాడలేదుగా.. ఆసక్తికరంగా మారిన సజ్జనార్ వీడియో!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sajjanar &colon; తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సజ్జనార్ అనుక్షణం ఆర్టీసీ సేవలు ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు&period; ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆర్టీసీ గురించి పలు వీడియోలు&comma; పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆర్టీసీ సేవలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు&period; ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు తెరకెక్కుతుండడంతో ఆ సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది&period; ఈ క్రమంలోనే సజ్జనార్ ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ ను తనదైన శైలిలో ఉపయోగించుకుని వాటిని ఆర్టీసీ ప్రమోషన్ల కోసం వాడుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22652" aria-describedby&equals;"caption-attachment-22652" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22652 size-full" title&equals;"Sajjanar &colon; ఇదేం వాడకం రా&period;&period; సామీ&period;&period; మామూలుగా వాడలేదుగా&period;&period; ఆసక్తికరంగా మారిన సజ్జనార్ వీడియో&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;rrr-sajjanar&period;jpg" alt&equals;"Sajjanar shared a video about TSRTC with RRR Movie " width&equals;"1200" height&equals;"735" &sol;><figcaption id&equals;"caption-attachment-22652" class&equals;"wp-caption-text">Sajjanar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా గురించి ఒక మీమ్ క్రియేట్ చేసి అందరి చేత ఆహా అనిపించారు&period; ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా గురించి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు&period; ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను సజ్జనార్ బీభత్సంగా వాడుతున్నారు&period; తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఎత్తర జెండా అనే పాటతో సజ్జనార్ ఆర్టీసీ సేవల గురించి ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1503564772574326784" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్&comma; రామ్ చరణ్ ఇద్దరూ టీఎస్ ఆర్టీసీ అని ఉన్న జెండాను ఎత్తినట్లు చూపించిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి&period; ఇక ఇందులో RRR అంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని&period;&period; ఆర్టీసీలో ప్రయాణించండి&period;&period; సురక్షిత గమ్యాన్ని చేరండి&period;&period; అంటూ క్రియేట్ చేసిన వీడియోని పోస్ట్ చేశారు&period; ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయన అద్భుతమైన ఐడియాకు హ్యాట్సాఫ్ చెప్పగా&period;&period; మరికొందరు&period;&period; ఇదేం వాడకం రా సామీ&period;&period; మామూలుగా వాడలేదుగా&period;&period; అంటూ కామెంట్లు చేస్తున్నారు&period; మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM