RGV : యాంకర్ దేవి నాగవల్లి, నటుడు విశ్వక్‌సేన్ ల మధ్య గొడవ ఏ స్థాయి వరకు వెళ్లిందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు గొడవ వచ్చింది. అయితే ఆ తరువాత కాస్త సద్దుమణిగినట్లు అనిపిస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం దేవీ నాగవల్లిని అంత సులువుగా విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఆమె పాత వీడియోలను బయటకు తీసి వాటిని ఎడిట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
గతంలో రామ్ గోపాల్ వర్మ కొందరు బుల్లితెర నటీమణులను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు గుర్తుంది కదా. అషురెడ్డి, అరియానా వంటి వాళ్లను ఆయన ఇంటర్వ్యూ చేశారు. వారితో కూర్చుని కాళ్ల కింద కెమెరాలను పెట్టి వారి అందాలను చూపిస్తూ ఆయన ఇంటర్వ్యూలు చేశారు. అయితే దీనిపై అప్పట్లో యాంకర్ దేవి ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆయనతో ఫోన్ లో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఆర్‌జీవీ యాంకర్ దేవిపై పంచ్‌ల వర్షం కురిపించారు.
అలా నటీమణులను పెట్టి వారి కాళ్లను చూపిస్తూ ఇంటర్వ్యూలు చేయడం కరెక్టేనా.. వాళ్లకు అయినా ముందు ఆ వీడియోలను చూపించారా.. అని దేవి అడగ్గా.. వాళ్లకు లేని కష్టం, ఇబ్బంది మీకెందుకు అని పంచ్ వేశారు. అలాగే మీరు నచ్చలేని నేను చెబితే మీరు యాంకరింగ్ మానేస్తారా.. అలా అయితే చెప్పండి.. నేను కూడా ఈ ఫీల్డ్‌లో ఉండను.. అని వర్మ అన్నారు. ఇక చివరిగా దేవి ఎథిక్స్‌ను తాము ఫాలో అవుతున్నాం.. చెబితే.. ఆయన బిగ్గరగా నవ్వేశారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లోని కామెడీ సీన్లను జత చేస్తూ ఈ వీడియోను కొందరు ఎడిట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్‌గా మారింది. చాలా మంది ఆర్‌జీవీ పంచ్‌లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…