Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు ప్రేమలో ఉన్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న విషయం విదితమే. వీరిద్దరూ గతంలో పలు మార్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇక తాజాగా మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక మందన్న ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాను విజయ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటానన్న విషయాన్ని ఆమె ఒప్పేసుకుంది.
విజయ్‌తో నేను చాలా క్లోజ్‌గా ఉంటా. నా మైండ్‌లో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే విజయ్‌ని వెళ్లి అడిగేస్తా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో మాపై వచ్చే వార్తలను మేం డిస్కస్ చేయము. మేం మొత్తం 15 మంది గ్యాంగ్. అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం. అందరమూ అన్ని విషయాలను చర్చిస్తుంటాం.. అని రష్మిక తెలియజేసింది. అలాగే విజయ్, తన కెరీర్ రెండూ వేర్వేరు అని.. ఒకరి సినిమాలపై ఒకరం కామెంట్స్ చేయబోమని రష్మిక తెలియజేసింది.
కాగా రష్మిక నటించిన హిందీ సినిమా గుడ్‌బై తాజాగా రిలీజ్ అయింది. కానీ ఈ మూవీపై ఎలాంటి బజ్ లేదు. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని రష్మికకు ముందే తెలుసని.. కనుక మీడియా నుంచి తప్పించుకోవడం కోసమే ఆమె మాల్దీవ్స్‌కు వెళ్లి ఉంటుందని అంటున్నారు. అయితే రష్మిక విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్రస్తుతం పుష్ప 2 తోపాటు పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో విజయ్ సరసన వరిసు అనే మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…