Rakul Preet Singh : ట్రెండీ దుస్తుల‌లో నాజూకు అందాలు.. ర‌కుల్ వయ్యారాల‌కు మైమ‌ర‌చిపోవాల్సిందే..!

Rakul Preet Singh : టాలీవుడ్ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో వరుసగా అగ్రహీరోలందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ యాపిల్ బ్యూటీ. జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది. ఆమె ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెప్పిన ద‌గ్గ‌ర నుండి పెళ్లికి సంబంధించి జోరుగా ప్ర‌చారం న‌డుస్తోంది. మీడియా ముందుకొచ్చిన తనకు ప్రతిసారీ పెళ్లి ప్రశ్న కచ్చితంగా ఎదురు పడుతోంది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా రకుల్ కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది.

Rakul Preet Singh

తెలుగు, త‌మిళం, హిందీ.. ఇలా అన్ని భాష‌ల్లోనూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింద‌న్న వార్త ఇండ‌స్ట్రీ స‌ర్కిల్‌లో రౌండ‌ప్ చేస్తోంది. అజిత్ స‌ర‌స‌న ర‌కుల్ జ‌త‌క‌డుతుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఏకే 61లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అజిత్‌తో ర‌కుల్‌ రొమాన్స్ చేయ‌బోతుంద‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే త‌రువాయి అని తెలుస్తోంది.

ఇటీవ‌ల ర‌కుల్ ప‌లు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అందాల ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు తాజాగా బ్లాక్ కలర్ లో ఉన్న టైట్ ఫిట్ టాప్ లో ఎద సోయగాలు సమ్మోహనపరిచే విధంగా క‌నిపించి మైమ‌రిపించింది. స్టైల్ గా కనిపిస్తూనే హాట్ గా రకుల్ అదరగొడుతోంది. ఇక వైట్ ప్యాంట్ ధరించి నడుము అందాల విందు వడ్డిస్తోంది. ఇలా ర‌కుల్‌ని చూసిన కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ ఫొటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM