Raksha : సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులున్నారు. కొన్నిసార్లు మేకప్ ఆర్టిస్టుల దగ్గర నుండి ప్రోడ్యూసర్ ల వరకు సినీ నటుల్ని అవమానిస్తూ ఉంటారు. కొంతమంది సందర్భాన్ని బట్టి సరైన సమాధానం ఇస్తుంటారు. కానీ మరికొంతమంది మాత్రం పక్కకు వెళ్ళిపోతుంటారు. అయితే ఓ డైరెక్టర్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిచ్చి తిట్లు తిట్టారట. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటిగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన రాణి అలియాస్ రక్ష.
నచ్చావులే సినిమాలో హీరోకి తల్లిగా నటించింది. ప్రేమలేఖ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈమె తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. పంచదార చిలక, అడవి చుక్క, పవిత్ర ప్రేమ లాంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి హీరోగా యాక్ట్ చేసిన బంపర్ ఆఫర్ సినిమాలో హీరోయిన్ కు తల్లిగా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం తనకు జరిగిన సంఘటనకి ఓ వ్యక్తి చెంప పగలకొట్టింది.
బి. గోపాల్ డైరెక్షన్ లో భాగంగా సినిమా షూటింగ్ కోసం రక్ష చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తుంటే పక్కన ఉన్న ఓ పెద్ద వ్యక్తి తనతో మిస్ బిహేవ్ చేశారని అన్నారు. ఇక సహించలేని రక్ష ఈ వయస్సులో ఇదేం పనిరా అంటూ అక్కడే ఉన్నపళంగా చెంప చెళ్ళుమనేలా కొట్టానని అన్నారు. తమిళ దర్శకుడు తనకు కథ చెప్పేటప్పుడు పెళ్ళి అయ్యిందని అందుకే గ్లామర్ రోల్స్ చేయనని కచ్చితంగా చెప్పానని రక్ష అన్నారు. సినీ ఇండస్ట్రీలో అందరూ ఒకలా ఉండరనేది కామన్ అభిప్రాయం. నిజానికి ఆడవాళ్ళను ఏడిపించేవాళ్ళు ఏ రంగంలోనైనా ఉంటారని అన్నారు. అయితే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామనేది ముఖ్యం అని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…