Manchu Vishnu : సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన వారసులుగా మంచు మనోజ్, మంచు విష్ణు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇక మంచు విష్ణు విషయానికి వస్తే 2003వ సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విష్ణు మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రం విష్ణుకి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణుకి ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు.
ఇక సినిమా అవకాశాలు పెద్దగా లేకున్నప్పటికీ మంచు కుటుంబం పలు వ్యాపారాలు, విద్యాసంస్థలను నడుపుతూ ఆస్తిని బాగా పోగు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంచు విష్ణుకు దాదాపుగా రూ.1900 కోట్ల ఆస్తి ఉందని తెలుస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు గెలుపొంది మా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…