Eevaru Meelo Koteeswarulu : ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎంత మంది సెలబ్రిటీలను తీసుకువచ్చినా షో రేటింగ్స్ మాత్రం పెరగడం లేదు. నానాటికీ తగ్గుతూనే ఉన్నాయి. దీంతో ఇంకొంత మంది పేరున్న సెలబ్రిటీలను జెమినీ టీవీ యాజమాన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షోకు మహేష్‌బాబు, సమంత హాజరు కాగా.. త్వరలో తమన్నా కూడా హాజరు కానుందని తెలుస్తోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్‌ను దసరా కానుకగా ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమంత పాల్గొన్న ఎపిసోడ్‌ను దీపావళి రోజు ప్రసారం చేస్తారట. సమంత ఎపిసోడ్‌కు చెందిన ప్రోమోను అధికారికంగా విడుదల చేయలేదు, కానీ లీక్ అయింది. దీంతో ఆ ప్రోమో ట్రెండ్ అవుతోంది.
ఇక ఈ షోకు తమన్నాను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తమన్నా ఇప్పటికే జెమినీ టీవీలో మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్ చేస్తుండగా.. ఆమెను తీసేసి అనసూయను పెట్టుకున్నారు. దీంతో అనసూయ ఉన్న ఎపిసోడ్స్ త్వరలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తమన్నాను ఆ షోలో తీసేసినా ఎవరు మీలో కోటీశ్వరుడుకు గెస్ట్ గా తెచ్చి కనీసం ఈ షోకు అయినా రేటింగ్స్ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విధంగానైనా ఈ షో రేటింగ్స్ పెరుగుతాయో, లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…