Rajnikanth : చంద్రబాబు ఉదంతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పలువురు ప్రముఖులు కూడా వైసీపీ నేతల తీరుని ఎండగడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.
ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి, అంబటి రాంబాబు.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు, తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పరుష పదజాలంతో దూషించారంటూ.. వార్తలు వచ్చాయి. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది.
భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరిపై మండిపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని వీరు మొదలు పెట్టారు. వీళ్లిద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తులు. అలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…