NTR : ఎన్టీఆర్ గత కొన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. త్వరలో కొరటాల సినిమాతో బిజీ కానున్న నేపథ్యంలో ఆయన ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశాడు. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది.
ఇక మరో పక్క ఎన్టీఆర్ వెకేషన్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నందమూరి ఫ్యామిలీకి అసెంబ్లీలో అవమానం జరిగిందని నందమూరి ఫ్యామిలీ అంతా ఒక పక్క కోపంతో రగిలిపోతున్నారు. ఈ టైంలో ఎన్టీఆర్ కుటుంబంతో ఎంజాయ్ చేయడం ఏంటీ..? అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఒక వీడియో ద్వారా స్పందించినా కూడా అది ఏదో నామమాత్రంగా చెప్పినట్లు ఉందే తప్ప.. ఇంకా ఫైర్ లేదని అభిమానులు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్.. వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఈ చిత్రాన్ని దాదాపుగా రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2022 జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…