Pushpa Movie : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వస్తోంది. ఈ క్రమంలోనే తొలి పార్ట్‌ను డిసెంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. కాగా పుష్ప మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 6న విడుదల చేయనుండగా.. ఈ ట్రైలర్‌కు చెందిన చిన్న టీజర్ శాంపిల్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అనసూయ అరాచకం సృష్టించింది.
పుష్ప ట్రైలర్‌కు చెందిన టీజర్‌లో రష్మికకు చెందిన కొన్ని సీన్లు కనిపించగా.. ఈ మూవీలో దాక్షాయణిగా కనిపించనున్న అనసూయ రచ్చ చేసింది. మంగళం శీను పాత్రలో నటిస్తున్న సునీల్ మీదకు అనసూయ ఎక్కి రచ్చ చేసింది. అనసూయ తన నోట్లో బ్లేడు పెట్టుకుని కనిపించింది. దీంతో ఆమె ఈ మూవీలో సునీల్‌కు భార్యగా చేస్తుందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే అనసూయ ఈ మూవీలో చేసిన రచ్చ టీజర్‌లోనే ఇలా ఉంటే.. రేపు సినిమాలో ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు అనసూయను ట్రోల్ చేస్తున్నారు. మంగళం శీను పాత్రలో సునీల్ నటిస్తున్నాడు కనుక అతనికి భార్యగా అనసూయ నటించి ఉంటుందని, అందుకనే ఆమె అలా ఆ సీన్‌లో చేసి ఉంటుందని అనుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…