Urfi Javed : బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె పలు భిన్న రకాల గ్లామరస్ దుస్తులను ధరిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఆమె పేరు సహజంగానే వార్తల్లో వినిపిస్తోంది. ఇక తాజాగా మళ్లీ ఈ అమ్మడు రెచ్చిపోయే రీతిలో అందాల ప్రదర్శన చేసింది. ఆ డ్రెస్ ధరించి ముంబై వీధుల్లో సందడి చేసింది.
ఉర్ఫి జావేద్ తాజాగా ఓ డ్రెస్ ధరించి అందాలను ఆరబోస్తూ ముంబై వీధుల్లో సందడి చేసింది. ఫొటోగ్రాఫర్లకు ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఇంతలో కొందరు హిజ్రాలు వచ్చి మమ్మల్ని గుర్తు పట్టారా మేడమ్ అని అడగ్గా.. అందుకు ఉర్ఫి బదులిస్తూ.. అవును, గుర్తు పట్టాను.. అని చెప్పింది.
ఇక ఆ హిజ్రాలు మీరు హీరోయిన్ కావాలి మేడమ్ అని ఆశీర్వదించినట్లు దగ్గరకు వచ్చారు. దీంతో వారితో కలిసి ఆమె ఫొటోలకు పోజులు ఇచ్చింది. అయితే తాజాగా ఉర్ఫి జావేద్ ధరించిన డ్రెస్ మాత్రం కేక పెట్టించేలా ఉంది. పై భాగంలో ఓ టాప్ ధరించి ఉండగా.. దాని వెనుక వైపు ఏమీ లేదు. దీంతో వెనుక భాగం మొత్తం ఓపెన్‌గా ఉంది. అలాగే ముందు భాగంలోనూ ఇన్నర్స్ ధరించలేదు. దీంతో ఆమె అందాలన్నీ దారుణంగా కనిపించేలా ఉన్నాయి.
ఇటీవలే నటి పాయల్ రాజ్‌పూత్ ఓ బ్లేజర్ ధరించి చూపించకూడని భాగాలను చూపించింది. తరువాత ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. కానీ అప్పటికే అది వైరల్ అయింది. ప్రస్తుతం ఉర్ఫి జావేద్‌కు చెందిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…