Pranitha : తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటీమణుల్లో ప్రణీత ఒకరు. ఈమె.. ఏం పిల్లో.. ఏం పిల్లడో.. సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. తరువాత, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస తదితర చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో అత్తారింటికి దారేది ఒక్కటే హిట్ అయింది. మిగిలిన చిత్రాలు ఆమెకు గుర్తింపును తేలేదు. ఈ క్రమంలోనే అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ప్రణీతకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తరువాత ఈమె సినిమాల్లో నటించదనే అనుకున్నారు. కానీ మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఇక లాక్‌డౌన్‌లో ఎవరికీ తెలియకుండా వ్యాపారవేత్త నితిన్ రాజ్‌ను పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడు గర్భం కూడా ధరించింది. అందులో భాగంగానే తరచూ తన బేబీ బంప్ ఫొటోలను ప్రణీత షేర్ చేస్తోంది.
కాగా ప్రణీత లేటెస్ట్‌గా మళ్లీ తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. వాటిల్లో ఆమె అందాలను ఆరబోయడం విశేషం. ఎద అందాలు కనిపించేలా ఫొటోషూట్ చేసి వాటిని పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రణీత తెలుగులో చివరిసారిగా ఎన్‌టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది.
ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే గర్భం ధరించింది కాబట్టి కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ ఆమె గతంలో నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు మాత్రం విడుదలయ్యాయి. ఇక ప్రెగ్నెన్సీ అనంతరం కన్నడ చిత్రం రావణ అవతారంలో నటించనుంది. కాగా కరోనా సమయంలో ప్రణీత ఎంతో మందికి సేవలు అందించి గొప్ప మనసు చాటుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను అభినందించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…