Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన భామ.. అవికా గోర్. తరువాత ఉయ్యాల జంపాలా అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత ఈమె పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల ఆదరణను చూరగొంది. అయితే ఈ మధ్యకాలంలో ఈమెకు ఆఫర్లు పెద్దగా రావడం లేదు. ఒకటో రెండో సినిమాల్లో నటిస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు.
సోషల్ మీడియాలో అవికా గోర్ ఈ మధ్యకాలంలో తెగ రెచ్చిపోతోంది. అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తోంది. గతంలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ ముద్దు గుమ్మ సన్నబడి నాజూగ్గా తయారైంది. తరువాత గ్లామర్‌కు హద్దులను చెరిపివేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈ అమ్మడు అందాలను తెగ ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
బ్లూ కలర్ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ అవికా గోర్ చేస్తున్న గ్లామర్ షోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం థాంక్ యూ, టెన్త్ క్లాస్ డైరీస్, ఐ గో టూ స్కూల్ అనే మూవీలు చేస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…