Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల కారణంగా.. ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన నటీనటులు నువ్వెంత అంటే నువ్వెంత.. అని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. నరేష్ అయితే ముండమోపి ఏడుపులు అంటూ ప్రకాష్ రాజ్ ను, ఆయన ప్యానెల్ సభ్యులను దారుణంగా తిట్టారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్.. మోహన్ బాబు, నరేష్‌లపై దారుణమైన కామెంట్లు చేశారు.
మా ఎన్నికల రోజు జరిగిన సంఘటనలను బయటి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు సీసీటీవీ ఫుటేజ్ కావాలని లేఖ రాశారు. అందుకు ఆయన బదులిస్తూ.. ఫుటేజ్ భద్రంగానే ఉందని.. నిబంధనల ప్రకారం ఇస్తామని తెలిపారు.
అయితే కృష్ణమోహన్‌కు రాసిన లేఖలో ప్రకాష్ రాజ్.. మోహన్‌బాబు, నరేష్‌లను అసాంఘిక శక్తులు అని అన్నారు. వారు ఎన్నికల రోజు అసాంఘిక శక్తుల్లా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ వారిపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అయితే ఇందుకు మోహన్ బాబు, నరేష్ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…