Pooja Hegde : తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పూజా హెగ్డెకు తన కెరీర్ ఆరంభంలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. తరువాత అరవింద సమేత వీరరాఘవ మూవీతో హిట్ కొట్టింది. అనంతరం పూజా హెగ్డె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. దీంతో కెరీర్ ఆరంభంలో ఆమెను ఐరన్ లెగ్ అన్నవారే తరువాత గోల్డెన్ లెగ్ అన్నారు. అయితే ఈ మధ్య ఈ భామ తన తొలి పేరును మళ్లీ సార్థకం చేసుకునేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈమె నటించిన గత 3 చిత్రాలు ఈ మధ్య కాలంలోనే రిలీజ్ కాగా.. అవి ఫ్లాప్ అయ్యాయి.
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు పూజాకు నిరాశనే మిగిల్చాయి. వీటిపై ఈమె ఎంతగానో ఆశలు పెట్టుకుంది. ఆచార్యలో ఈమె క్యారెక్టర్ చాలా తక్కువ సమయం పాటు ఉంటుంది. కనుక దాన్ని విడిచిపెడితే రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాల్లో ఈమెనే హీరోయిన్. అయినప్పటికీ రెండింటిలో కనీసం ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో ఈమెను మళ్లీ ఐరన్ అని పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈమె మహేష్‌తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోంది. మరి ఈ మూవీతో అయినా పూజా మళ్లీ ట్రాక్‌లో పడుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఇక పూజా హెగ్డె సోషల్ మీడియాలోనూ ఈ మధ్య కాలంలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అవి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
బికినీ టాప్ ధరించిన పూజా హెగ్డె తన ఎద అందాలను బయట పెట్టింది. దీంతో ఈ అమ్మడి అందాలకు యువత దాసోహం అంటున్నారు. ఈమె గ్లామర్ యవతకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే గ్లామర్‌గా కనిపించడం పూజాకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి ధరించిన దుస్తులు మాత్రం అదరహో అనిపించేలా ఉన్నాయి. ఇక ఈమె ఈమధ్యే రిలీజ్ అయిన ఎఫ్3 మూవీలో ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. అలాగే హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మహేష్‌తో కాకుండా ఇంకో మూవీలోనూ నటిస్తోంది. మరి ఈ మూవీలు అయినా ఈమెకు హిట్స్ ను తెచ్చి పెడతాయో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…