Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్‌లో వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వరుస ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇక తాజాగా ఈమె తన ఫ్యామిలీతో కలిసి షిప్‌లో తెగ ఎంజాయ్ చేసింది. ఓ పాటకు డ్యాన్స్ చేసిన పూజా హెగ్డె.. స్టెప్స్ అదిరిపోయే రీతిలో వేసింది.

పూజా హెగ్డె షిప్‌లో వేసిన డ్యాన్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఆమె వేసుకున్న డ్రెస్ కూడా కేక పెట్టించేలా ఉంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ వీడియోను తెగ వీక్షిస్తున్నారు.
View this post on Instagram
పూజా హెగ్డె సినిమాల విషయానికి వస్తే.. తమిళ నటుడు విజయ్‌తో కలిసి బీస్ట్ అనే చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ మూవీలో చేస్తోంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న మహేష్ బాబు మూవీలో నటించేందుకు కూడా ఆఫర్‌ను కొట్టేసింది. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు.