Pawan Kalyan Watch Price : ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాచ్‌పై అంద‌రి చూపు.. ఆ ధ‌ర గురించి తెలుసుకొని అవాక్క‌వుతున్న ఫ్యాన్స్..

Pawan Kalyan Watch Price : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఏ సినిమా చేస్తాడు అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో ప‌వ‌న్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ‘సాహో’ లాంటి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో పవన్ కళ్యాణ్ త‌న త‌ర్వాతి సినిమా చేయ‌నున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఓజీ అనే ఆసక్తికర టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాను సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్య‌క్ర‌మానికి పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో హాజ‌రు అయ్యారు. అయితే పవన్ పెట్టుకున్న హ్యాండ్ వాచ్ హైలెట్ గా మారింది. అభిమానులు వాచ్ పై ఫోకస్ పెట్టారు అభిమానులు. తాజా సమాచారం ప్రకారం.. పవన్ ధరించిన వాచ్ ‘పనేరాయ్’ అనే ప్రముఖ కంపెనీకి చెందిందని.. దాని ధర దాదాపు రూ. 13.52 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది.

Pawan Kalyan Watch Price

ప‌వ‌న్ రేంజ్‌కి అది త‌క్కువేన‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు ధ‌రించిన వ‌స్తువుల‌పై అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ వాటికి సంబంధించి ఆరాలు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వాచ్ గురించి కూడా వివ‌రాలు రాబ‌ట్టారు. ఇక ఓజీ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడట. చాలాకాలం తర్వాత పవన్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూడబోతున్నామని ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. తమన్ ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయ్యాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM